విశాఖలో బాలయ్య బర్త్ డే వేడుకలు | Bala Krishna Birthday Celebrations at Vizag

Bala Krishna Birthday Celebrations at Vizag

విశాఖపట్నం

వరుస విజయాతో రాజకీయంగా చరిత్ర సృష్టిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ జన్మదిన వేడుకలను టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో బాలయ్య అభిమా నులతో పాటు పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.దీంట్లో బాగంగా విశాఖలో టిడిపి నేత శంకర్ ఆద్వర్యంలో ప్రేమసమాజంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్బంగా కేక్ ను కట్ చేసి వేడుకలను నిర్వహించి బాలక్రిష్ణకు శుబాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో బాలక్రిష్ణ మరింత ఉన్నత స్ధాయికి చేరాలని ఆకాక్షించారు.అనంతరం చిన్నారు లకు భోజన వసతిని కల్పించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

Related posts

Leave a Comment