కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు అధికారులు నాకు సహకరించడం లేదు- పవన్ కళ్యాణ్ కాకినాడ, నవంబర్ 29, (న్యూస్ Pawan Kalyan గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, కాకినాడ పోర్టులోకి వెళ్లి స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు వెళ్తే తనకు అధికారులు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురుగా షిప్ లో చిన్న చిన్న షిప్ నుంచి సరుకులు దింపుతూ ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. పోర్టులో ఎగుమతి ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని అడిగితే తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.ఏపీకి 975 కిలోమీటర్ల తీరం కలిగి ఉంది. తీర ప్రాంతం మనకు ఎంత బలమో, అంత బలహీనత. గతంలో విశాఖపట్నానికి ఘాజీ అనే పాకిస్తాన్ సబ్ మెరైన్ రావడానికి నిదర్శనం. విదేశాల…
Read MoreAuthor: Swathi T
Charla Pally Railway Station | ప్రారంభం కానున్న చర్ల పల్లి రైల్వే స్టేషన్ | Eeroju news
ప్రారంభం కానున్న చర్ల పల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Charla Pally Railway Station చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ శనివారం ప్రారంభం కానుంది. రైల్వే శాఖమంత్రి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని అధికారులు చెబుతున్నారు.అత్యాధునిక హంగులు, సకల వనతులు, రూ.428 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌నునవబంర్ 30న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు. దీంతో రేపటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రైల్వేస్టేషన్ మీదుగా ఇప్పటికే నడున్తున్న ర్లెళ్లకు తోడు.. మరో 25 జతల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వాస్తవానికి ప్రధాని మోదీ దీన్ని ప్రారంభిస్తారని మొదట్లో చెప్పారు. కానీ.. ఇప్పుడు రైల్వే…
Read MorePrabhakar Rao | కాపాడాలంటూ అమెరికాకు ప్రభాకరరావు పిటీషన్ | Eeroju news
కాపాడాలంటూ అమెరికాకు ప్రభాకరరావు పిటీషన్ హైదరాబాద్, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Prabhakar Rao తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు. లేటెస్ట్‌గా ఆయన యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు చేస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అందులో పేర్కొన్నారఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. దీన్ని పసిగట్టిన కొంతమంది నేతలు, తెర వెనుక నుంచి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇండియాకు రాకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు.ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డు దక్కించుకున్న ప్రభాకర్‌రావు, మరో అడుగు ముందు కేశారు. ఈ క్రమంలో యూఎస్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. అందులో కీలక…
Read MorePawan Kalyan | జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? | Eeroju news
జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? కాకినాడ, విజయవాడ, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Pawan Kalyan జనసేనాని పవన్ కల్యాణ్ తన టార్గెట్ పెంచారు. రాష్ట్ర స్థాయినేత నుంచి జాతీయస్థాయి పొలిటిషయన్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన పవన్ పదేళ్లలోపే ఒక రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. 2014 నుంచి జన సేనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ మొదట్లో ఎదురు దెబ్బలే తిన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. ఆయన్ని వైసిపి నేతలు గత ఐదేళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పవన్‌కు హ్యాండ్ ఇచ్చేశారు. పాలిటిక్స్‌లో…
Read MoreJagan – Sharmila | జగన్ ఫ్యామిలీలో ఆదానీ రచ్చ టార్గెట్ చేసిన షర్మిళ.. | Eeroju news
జగన్ ఫ్యామిలీలో ఆదానీ రచ్చ టార్గెట్ చేసిన షర్మిళ.. విజయవాడ, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Jagan – Sharmila కి పవర్ అగ్రిమెంట్స్ లొల్లి రోజురోజుకు కాక రేపుతోంది. వారం రోజులుగా దేశంలో హాట్ టాపిక్ ఇష్యూగా కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఓ వైపు పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తుండగానే..మరోవైపు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సెకి ఫైల్‌కు ఆగమేఘాల మీద ఆమోదం తెలిపారని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. అవసరమైతే జగన్ మీద కేసు పెట్టేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందట. ఇంతలోనే అటు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కామెంట్స్..ఇటు మాజీమంత్రి బాలినేని కౌంటర్ కొత్త రచ్చకు దారి తీస్తున్నాయి.ఇది చాలదన్నట్లుగా వైఎస్ షర్మిల సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా అవుతోంది. సెకి ఒప్పంద విషయంలో బాలినేని మీద అటాక్ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి…
Read MoreDrones | డ్రోన్ అస్త్రంతో భయం.. భయం | Eeroju news
డ్రోన్ అస్త్రంతో భయం.. భయం అనంతపురం, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Drones అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు డ్రోన్‌లను అస్త్రంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా అనంతపుం శివారులో పోలీస్ డ్రోన్లను చూసి పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అనంతపురం జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు పెరిగిపోయాయి. బ్లేడ్ బ్యాచ్..గంజాయి గ్యాంగ్.. తాగుబోతులు ముఠా.. ఇలా ఎవరైనా సరే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఓవరాక్షన్ చేస్తే కుదరదు. పోలీసులు.. డ్రోన్లతో మీ వైపు దూసుకువస్తున్నారు. అక్కడ తప్పించుకున్నా.. విజువల్స్ సాయంతో మిమ్మల్ని పసిగట్టి ఇంటికి వచ్చి మరీ తోలు తీస్తారు.డ్రోన్లతో తాగుబోతులకు, పేకాట రాయుళ్లకు దడ పుట్టిస్తున్నారు పోలీసులు. బహిరంగంగా లిక్కర్ లాగిస్తున్న వారిని హడలెత్తిస్తున్నారు. పేకాట దందాలకు…
Read MoreTirupati Laddu Controversy | దూకుడు పెంచిన సిట్… | Eeroju news
దూకుడు పెంచిన సిట్… తిరుమల, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Tirupati Laddu Controversy తీవ్ర దుమారం లేపిన తిరుమల లడ్డూ ఇష్యూపై స్పెషల్ సిట్ దర్యాప్తు స్టార్ చేస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు అధికారులు. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.సిట్ అధికారులు నాలుగు టీమ్లుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు. నెయ్యి సప్లై చేసిన ఏఆర్డెయిరీ ఫుడ్స్ను సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. అలాగే తిరుమలలో లడ్డూ పోటు, లడ్డూ సెంటర్ల పరిశీలనతో పాటు..లడ్డూ తయారుచేసే వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. పూర్తి విచారణ తర్వాత సీబీఐ డైరెక్టర్కు సిట్బృందం రిపోర్ట్ ఇవ్వనుంది. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు…
Read MoreMP Avinash Reddy | కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా | Eeroju news
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా కడప, నవంబర్ 29, (న్యూస్ పల్స్) MP Avinash Reddy కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది కడప న్యాయస్థానం. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పై పలు కేసులు నమోదు కాగా, ముందస్తు బెయిల్ కోసం కడప కోర్టును ఆయన ఆశ్రయించారు. వాదనలో విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.ఏపీలో సోషల్ మీడియా వేదికగా మహిళల వ్యక్తిగత హననానికి దారి తీసేలా పోస్ట్ ఇచ్చి చేసిన వారిని అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడపకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి పై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే రవీంద్రారెడ్డిని రిమాండ్ కు సైతం తరలించారు. రవీంద్రారెడ్డి అరెస్టుపై…
Read More