CM Revanth Reddy laid foundation stone for ATCs at Mallepally ITI | మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన        

Revanth reddy

హైదరాబాద్ జూన్ 18 CM Revanth Reddy laid foundation stone for ATCs at Mallepally ITI : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు శంకుస్థాపన చేశారు. ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల (ఇండ‌స్ట్రీ 4.0) అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఎటిసి) మార్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ఐటిఐల‌ను ఎటిసిలుగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 65 ఐటిఐల‌నుఎటిసిలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టిటిఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవొయు) కుదుర్చుకుంది. ఈ సందర్బంగా ఎటిసిల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐటిఐలను ప్రక్షాళన చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయమన్నారు. అందులో భాగంగానే వాటిని అడ్వాన్స్ డ్ ట్రైనింగ్…

Read More

ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు ఏమిటి? | what are the foods to overcome protein deficiency?

ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు.

  ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు ఏమిటి అంటే .. ప్రోటీన్ అనేది కండరాల మరమ్మత్తు, ఎంజైమ్ ఉత్పత్తి మరియు రోగనిరోధక వ్యవస్థ మద్దతుతో సహా వివిధ శారీరక విధులలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ముఖ్యమైన స్థూల పోషకం. ప్రోటీన్ లోపం కండరాల క్షీణత, బలహీనమైన పెరుగుదల (ముఖ్యంగా పిల్లలలో), బలహీనమైన రోగనిరోధక ప్రతిస్పందన మరియు తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యంతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి, మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చడం చాలా అవసరం. సహాయపడే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి: 1. **లీన్ మీట్స్**: చికెన్, టర్కీ, లీన్ గొడ్డు మాంసం మరియు పంది మాంసం అధిక-నాణ్యత ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలాలు. అవి కండరాల మరమ్మత్తు మరియు పెరుగుదలకు…

Read More

కేంద్రమంత్రులకు రేవంత్ సూచనలు | Revanth Reddy advice to Central Ministers | Eeroju news

revanthreddy advice to Central Ministers, Revanth Reddy

హైదరాబాద్, జూన్ 10 కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో  శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరారు. తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన  జి. కిషన్ రెడ్డి,  బండి సంజయ్ కుమార్,  కె.రామ్మోహన్ నాయుడు,  పెమ్మసాని చంద్రశేఖర్,  భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు చెప్పారు.  విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నానన్నారు.  …

Read More

విశాఖలో బాలయ్య బర్త్ డే వేడుకలు | Bala Krishna Birthday Celebrations at Vizag

Bala Krishna Birthday Celebrations at Vizag

విశాఖపట్నం వరుస విజయాతో రాజకీయంగా చరిత్ర సృష్టిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ జన్మదిన వేడుకలను టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో బాలయ్య అభిమా నులతో పాటు పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.దీంట్లో బాగంగా విశాఖలో టిడిపి నేత శంకర్ ఆద్వర్యంలో ప్రేమసమాజంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్బంగా కేక్ ను కట్ చేసి వేడుకలను నిర్వహించి బాలక్రిష్ణకు శుబాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో బాలక్రిష్ణ మరింత ఉన్నత స్ధాయికి చేరాలని ఆకాక్షించారు.అనంతరం చిన్నారు లకు భోజన వసతిని కల్పించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

Read More