సికంద్రాబాద్ Raids by Food Safety Officers in Secunderabad : సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్, సందర్షిని హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసారు. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్ మాంసాహార ముడి పదార్థాలను గుర్తించారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ఫా హోటల్ పై కేసు నమోదు చేసారు. రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ సిథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నారు. ఎప్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ వ్యాలిడిటీ ముగిసినట్లు గుర్తించారు.
Read MoreAuthor: Admin
ED searches BRS MLA’s house | బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు | Eeroju news
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు సంగారెడ్డి ED searches BRS MLA’s house : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో, తీవ్ర కలకలం చోటుచేసుకుంది.కాగా, ఈడీ అధికారులు ఏక కాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు.…
Read MoreDevelopment works should not stop: Madhavaram Krishna Rao | అభివృద్ది పనులు ఆగకూడదు : మాధవరం కృష్ణారావు | Eeroju news
అభివృద్ది పనులు ఆగకూడదు : మాధవరం కృష్ణారావు రంగారెడ్డి Development works should not stop: Madhavaram Krishna Rao : కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం నిర్వహించారు. అధికారులతో మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఎలాంటి అభివృద్ధి జరగకుండా పెండింగ్లో ఉన్న పనులను సైతం పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా అందరి సహకారంతో ట్రాఫిక్ సమస్యలను డ్రైనేజీ సమస్యలను మంచినీటి సమస్యలను నిర్మూలించామన్నారు.ప్రభుత్వం మారిన ఆరు నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా గత సంవత్సరంలో 65 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీ మంచినీటి పైప్లైన్ లకు శంకుస్థాపనలు…
Read MoreDwaraka Tirumala Rao as AP DGP | ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు | Eeroju news
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు అమరావతి Dwaraka Tirumala Rao as AP DGP : 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమల రావును నూతన డీజీపీగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ డీజీపీగా ఉన్న హరీష్ గుప్తాను మళ్లీ హోం సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. Health Benefits of cardamom | Yalakulu Health Tips | యాలకుల వల్ల లాభాలు
Read MoreNaveen Patnaik for sober politics | హుందా రాజకీయాలకు నవీన్ పట్నాయక్
భువనేశ్వర్, జూన్ 20, (న్యూస్ పల్స్) Naveen Patnaik for sober politics : నిరాడంబరతకు, హుందాతనానికి మారుపేరు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్. మొన్నటి ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని బీజేడి ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 25 సంవత్సరాల నవీన్ పాలనకు తెరపడింది. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ అప్రతిహాసంగా ఒడిశాను ఏలారు. కానీ ఈ ఎన్నికల్లో ఒడిశా ప్రజలు తిరస్కరించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన నవీన్ నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దేశ చరిత్రలో ఇదో అరుదైన అధ్యయనం. ఓటమితో ఎవరు ఇటువంటి చర్యలకు దిగరు. కానీ ఓటమిని హుందాతనంతో ఒప్పుకున్నారు నవీన్. గతంలో తన క్యాబినెట్లో పనిచేసిన దళిత నేత మోహన్ మజిని అభినందనలు తెలిపారు. నేరుగా కలిసి ఆశీర్వదించారు. తాజాగా శాసనసభలో సైతం…
Read MoreGood news for taxpayers | పన్ను చెల్లింపుదారులకు… శుభవార్తే
న్యూఢిల్లీ, జూన్ 20, (న్యూస్ పల్స్) Good news for taxpayers : ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జూలైలో లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు ఏడో బడ్జెట్. మోడీ 2.O వరకు ఆమె ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు.. ఒక మధ్యంతర బడ్జెట్ (5+1=6) ప్రవేశపెట్టారు. బడ్జెట్ కు మరో నెల ఉన్నందున, నిర్మలా సీతారామన్ ఈ సారి పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తారనే అంచనాలు, ఊహాగానాలు, ఆశలు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆమె తక్కువ పన్ను శ్లాబులతో కొత్త పన్ను విధానాన్ని ప్రకటించిన బడ్జెట్ 2020లో గణనీయమైన పన్ను టాక్స్ పేయర్స్ ను ప్రోత్సహించింది.ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక మంత్రి నుంచి శుభవార్త అందే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల…
Read MoreWill the YCP fight or will they take a U turn..? | పోరాడతారా…. యూ టర్న్ తీసుకుంటారా..?
విజయవాడ, జూన్ 20, (న్యూస్ పల్స్) Will the YCP fight…. will they take a U turn..? : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. అటూ ఇటూ మార్చినా చివరికి 21, 22 తేదీల్లో సభను సమావేశపరాచలని డిసైడయ్యారు. ఈ రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారు. తర్వాత వాయిదా వేస్తారా కొనసాగిస్తారా అన్నది అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వ విధ్వంసం మొత్తాన్ని ప్రజల ముందు ఉంచాలంటే పక్కాగా శ్వేతపత్రాలు సిద్ధం చేయాల్సి ఉందని.. అందుకే ముందుగా సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికకే పరిమితం చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఆ తర్వాత రెండు వారాలకయినా మళ్లీ పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్…
Read MoreHow to weight lose fastly with Ajwain | వాముతో త్వరగా బరువు తగ్గడం ఎలా?
How to lose weight fastly with Ajwain : వాము అనేది మన దైనందిన జీవితంలో ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యము. ఇది వంటలలో రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బరువు తగ్గడంలో వాము చాలా సహాయపడుతుంది. ఈ క్రింద వాము ఉపయోగాలు మరియు బరువు తగ్గించడంలో వాము ఉపయోగం గురించి వివరంగా చూద్దాం. అజ్వైన్ ఉపయోగాలు : జీర్ణక్రియకు సహాయపడుతుంది: అజ్వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు తేలికపాటి కొవ్వు కణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పాచన సమస్యల నుండి ఉపశమనం: అజ్వైన్ వాడకం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. వాతనాశకగుణాలు: అజ్వైన్ వాతనాశకంగా పనిచేసి, వాత పీడలను తగ్గిస్తుంది. బరువు తగ్గటానికి అజ్వైన్ వాడకం అజ్వైన్ నీరు: అజ్వైన్ ఒక చెంచా రాత్రి త్రాగునీళ్ళలో నానబెట్టాలి. ఉదయం…
Read MoreDo you know the amazing health benefits of apricots? నేరేడు పండ్లలో ఉన్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
Health benefits of apricots : నేరేడు పండ్లు అనేవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహానికి ఈ నేరేడు పండ్లు చాలా బాగా మేలు చేస్తాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, మధుమేహ రోగులు రక్తదానం అసలు చేయకూడదు. ఇది దాతకు శరీర సమస్యలను కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లు ఉందని అధ్యయనాలు తెలిపాయి. ఇలాంటి షుగర్ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండ్లు ఒక దివ్య ఔషధంగా పని చేస్తాయి. Amazing health benefits of apricots? Health benefits of apricots : నేరేడు పండులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని ఫలితంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో బాగా పని చేస్తుంది. అంతేకాకుండా మలబద్దకం నుండి…
Read MorePawan to AP Secretariat for the first time as Deputy CM
విజయవాడ, జూన్ 18, (న్యూస్ పల్స్) Pawan to AP Secretariat for the first time as Deputy CM : ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఆ తరువాత సచివాలంలోని తన ఛాంబర్ ను పరిశీలించారు. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అమరావతి మీదుగా సచివాలయానికి చేరుకునే మార్గం మొత్తం అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెంకటాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు అభిమానులు. ఆయన వచ్చే మార్గం మొత్తం పూలబాట పరిచారు. దారిపొడవునా రైతులు, కూటమి నేతలు, జనసైనికులు, వీరమహిళలు…
Read More