Arunashree Entertainments Production No.3 – Hero Ashwin Babu Birthday Special Poster Release | హీరో అశ్విన్ బాబు, మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.3 – హీరో అశ్విన్ బాబు బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ | Eeroju news

Arunashree Entertainments Production No.3 - Hero Ashwin Babu Birthday Special Poster Release

హీరో అశ్విన్ బాబు, మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.3 –

హీరో అశ్విన్ బాబు బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

 

Arunashree Entertainments Production No.3 – Hero Ashwin Babu Birthday

Special Poster Release

 

డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్  3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు. ఆగష్టు 1, అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్బంగా, చిత్ర యూనిట్ అశ్విన్ బాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ అదిరిపోయింది, సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

ఈ చిత్రంలో అశ్విన్ బాబు కి జోడిగా రియా సుమన్ నటిస్తుండగా అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్, వైజాగ్, కొడయ్ కేనాల్ ల్లో 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం చివరిలో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, విప్లవ్ నైషదం ఎడిటర్.  సురేష్ ( బేబీ సురేష్ ) ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

నటీనటులు: అశ్విన్ బాబు, రియా సుమన్,  అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ

 

Arunashree Entertainments Production No.3 - Hero Ashwin Babu Birthday Special Poster Release

 

The Birthday Boy Teaser Released by Famous Director Mohar Ramesh | ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది బ‌ర్త్‌డే బాయ్ టీజ‌ర్ | Eeroju news

Related posts

Leave a Comment