Andhra – Odisha border Check Post | ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు | Eeroju news

Andhra - Odisha border Check Post

ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు

అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ముమ్మర తనిఖీలు

పాతపట్నం :

Andhra – Odisha border Check Post

పాతపట్నం సీఐ ఎన్.సాయి, ఎస్సై బి. లావణ్య తన సిబ్బందితో కలసి ఆంధ్రా – ఒరిస్సా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలుతనిఖీ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఎవరైనా గంజాయి, మద్యం,నాటుసారా, గుట్కా వంటివి అక్రమంగా రవాణా చేసిన యడల అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని సీఐ సాయి మీడియాకి తెలిపారు. పలు ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో ఎస్సై లావణ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Andhra - Odisha border Check Post

 

DJ Drugs in Hyderabad | హైదరాబాద్ లో డీజే డ్రగ్స్…. | Eeroju news

Related posts

Leave a Comment