ఉచిత బస్సుపై కూటమి కీలక నిర్ణయం..!
అమరావతి,
Alliance’s key decision on free bus Amaravati
తెలంగాణ, కర్ణాటక తమిళనాడు ఢిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
Free bus scheme for women soon | త్వరలో స్త్రీలకు ఉచిత బస్సు పథకం | Eeroju news