A huge tree fell due to heavy rains | భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం | Eeroju news

భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం

భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం

హైదరాబాద్

A huge tree fell due to heavy rains

కూకట్పల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి బాలాజీ నగర్ లో ఓ భారీ వృక్షం కూలీ రోడ్డుపై పడింది. సమయానికి సమీపంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. నేల కూలిన వృక్షాన్ని తరలించాలని స్థానికులు జిహెచ్ఎంసి అధికారులకు సమాచారం అందించారు.  ఇప్పటికే జిహెచ్ఎంసి ఉన్నతాధికారులకు నేలకూరదుకు సిద్ధంగా ఉన్న వృక్షాలను తొలగించాలని ముందుగా తెలిపినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి చిన్నచిన్న ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు ముందస్తుగా ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలను భవనాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం

 

Heavy rains in Chintoor | చింతూరు లో భారీ వర్షాలు | Eeroju news

Related posts

Leave a Comment