Kolan Shankar Reddy won Balapur Laddu | బాలాపూర్ లడ్డూ ను కైవసం చేసుకున్న కొలన్ శంకర్ రెడ్డి | Eeroju news

Kolan Shankar Reddy won Balapur Laddu

బాలాపూర్ లడ్డూ ను కైవసం చేసుకున్న కొలన్ శంకర్ రెడ్డి

ఈ ఏడాది 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు చేరిన బాలపూర్ లడ్డూ వేలం

రంగారెడ్డి

Kolan Shankar Reddy won Balapur Laddu

Kolan Shankar Reddy బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. కోలన్ శంకర్ రెడ్డి ఈ సారి 30 లక్షల వెయ్యి రూపాయలకు లడ్డూను గెలుచుకున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాటలో ఆరుగురు పాల్గోన్నారు. గత ఏడాది కంటే 3 లక్షలు అధికంగా బాలాపూర్ లడ్డూ ధర పలికింది. గత ఏడాది 27 లక్షలు బాలాపూర్ లడ్డూ పలికింది.

మరోవైపు లంబోధరుడి నిమజ్జానానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి మాట్లాడుతూ గణనాథ శోభాయాత్ర కు ఒక డీసీపీ,ఒక అడిషనల్ డీసీపీ నలుగురు ఏసీపీలు,12 మంది సిఐలు ల్,26 మంది ఎస్ఐలు 2008 మంది పోలీస్ సిబ్బందితో పాటు రాపిడి యాక్షన్ ఫోర్స్,పార మిలిటరీ బలగాలు,స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు పాటు 30 సీసీ కెమెరాలు తో భారీ బందోబస్తును ఏర్సాటు చేసినట్లు తెలిపారు.

Kolan Shankar Reddy won Balapur Laddu

Ganesh festival | గణేష్ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు | Eeroju news

Related posts

Leave a Comment