Hyderabad:శాసన మండలిలో రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు

42 percent reservation in political education job opportunities in Legislative Council

Hyderabad:శాసన మండలిలో రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు:మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ తెలంగాణ ఉద్యమ సమయంలో మన ఆకాంక్షలు తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు మనం ఆనాడు మన నాయకురాలు సోనియాగాంధీ చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

శాసన మండలిలో రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు

పెంచుతూ రెండు వేరు వేరు బిల్లులు

శాసన మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్

మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ
తెలంగాణ ఉద్యమ సమయంలో మన ఆకాంక్షలు తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు మనం ఆనాడు మన నాయకురాలు సోనియాగాంధీ చెప్పడం జరిగింది.
తెలంగాణ ఏర్పడితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
వెనుకబడిన తరగతులు ఈ దేశ ప్రజాస్వామ్యం లో వెన్నె ముఖ లాంటి వారు వెన్నెముక ఉంటే మనిషి ఏవిధంగా బలంగా ఉంటారో ఆయా వర్గాలను బలోపేతం చేసుకోవడానికి రాహుల్ గాంధీ భారత్ జోడోయత్ర సందర్భంగా ఈ దేశంలో కుల గణన జరగాలని చెప్పారు.జిత్న అజాధి ఉత్నె ఇస్సేదారి అంశాన్ని చెప్పిన సందర్భంలో దేశంలో ఈ డిమాండ్ ను పార్లమెంట్ వేదికగా, వివిధ రాష్ట్రాల్లో గళాన్ని వినిపిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మా పార్టీ అధ్యక్షుడు సహచర మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి కలిసి దేశానికి ఆదర్శంగా ఉండేలా షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.
2017 లో అప్పటి టీఆర్ఎస్ 37 శాతం ప్రతిపాదనలు చేయడం జరిగింది
చట్టాల్లో ఉన్న అప్పటి పరిస్థితుల కారణంగా అది రాలేదు.

2019 జనవరి 12 న ఈ డబ్ల్యూ ఎస్, రిజర్వేషన్ల కోసం 50 శాతం రిజర్వేషన్లు కాబ్ ఎత్తివేస్తూ 103 రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది.
రాష్ట్రంలో కూడా ఇందిరా సహని ఇతర కేసుల్లో రాష్ట్రంలో కూడా ప్రామాణిక సర్వే ద్వారా లెక్కలు వేసి డెడికేటెడ్ కమిషన్ బీసీ కమిషన్ వేసింది.
150 ఇళ్లకు ఒక ఎన్యుమారెటర్ ను వేయడం జరిగింది, వారికి 10 మందికి ఒక పరిశిలకుడిని పెట్టీ
లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల తో ఈ సర్వే చేయడం జరిగింది.పూర్తి సమాచారంతో సభలో బిల్లు పెట్టడం జరిగింది
ప్రధాన ప్రతిపక్ష నాయకులు బలహీన వర్గాల వ్యక్తి
సోమవారం శాసన సభలో 42 శాతం రిజర్వేషన్లు పెంపు ఏకగ్రీవంగా బిల్లు అందించుకున్నం
బిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, ఎంఐఎం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి

తమిళనాడు లో రాజ్యాంగ సవరణ 76 ద్వారా 68 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి.
తమిళనాడును ఆదర్శంగా తీసుకుని ముందుకు పోదాం
రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉండచ్చు
దేశానికి రోల్ మోడల్ గా ఈ బిల్లు ఉంటుంది.
రాహుల్ గాంధీ జిత్నా అధాబి ఉత్త్నా ఇస్సెదారి అన్నారు ఈ బిల్లు సింగిల్ వాయిస్ తో ఢిల్లీకి పంపిస్తా.
కేంద్ర మంత్రులు నాయకులు అందరూ సానుకూలంగా ఉండేలా మనమంతా ఉండాలి
ఈ బిల్లు పెట్టగానే మా పని అయిపోయిందని మేము అనడం లేదు.
ముఖ్యమంత్రి సోమవారం సభలో చెప్పారు ప్రధాన మంత్రి కలుస్తాం
ప్రతిపక్ష నాయకుడు వంద మంది ఎంపీలు ఉన్నారు.

హరీష్ రావు కూడా సభలో చెప్పారు రాజ్యసభలో మా సభ్యులు కూడా బలంగా వినిపిస్తారు అని చెప్పారు.
అందరం కలిసి ఢిల్లి వెళ్లి కలుస్తాం మద్దతు కొరతాం
కాంగ్రెస్ ప్రతిపాదనను అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి.
ఇది కేంద్రం అంగీకరిస్తుంది
తెలంగాణ బిల్లు లోక్సభ

రాష్ట్రంలో ఉన్న మేధావులు ఈ బిల్లుకు మద్దతుగా ఉండాలి.
విద్యార్థి ఉద్యమం నుండి దీనికోసం పోరాడుతున్నాం బలహీన వర్గాల మంత్రిగా చారిత్రాత్మక నిర్ణయం.
ఒక ప్రతిపాదన చేసే అవకాశం నాకు వచ్చింది
బీజేపీ నాయకులు అన్ని పార్టీల నాయకులు ఢిల్లి కేంద్రంగా బిల్లు పాస్ చేసుకుందాం.
4 వ తేది వరకు పార్లమెంట్ ఉంది ప్రధాని కలుద్దాం
రాహుల్ గాంధీ ఇప్పటికే ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చట్టాన్ని చేసే అవకాశం ఇచ్చారు.
ఈ బిల్లు సహకరించి ఢిల్లి ప్రభుత్వానికి తమిళనాడు మాదిరి అందరం కలిసి పోదాం జల్లి కట్టు ఉద్యమం మాదిరి ఆమోదించుకుందాం.
9 వ షెడ్యూల్ బ్రహ్మ పదార్థం కాదు.. 50 శాతం రిజర్వేషన్లు డబ్ల్యూ ఎస్ కోసం కాబ్ ఎత్తివేశారు.
ప్రభుత్వానికి అందరూ సహకరించాలి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Read more:Telangana news:టీ కాంగ్రెస్ లో మీనాక్షి మార్క్.. ఒక్కటిగా ప్రతిపక్షాలకు చుక్కలు

Related posts

Leave a Comment