. భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం
ప్రధానమంత్రి మోడీ
ఢిల్లీ,
భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం మోడీ
కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గత 45 రోజులుగా ప్రతి రోజు దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది త్రివేణి సంగమం వద్దకు తరలిరావడం చూస్తున్నాను సంగంలో స్నానం చేయాలనే భావోద్వేగాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.