సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, టీడీపీ నేతలు
బద్వేలు
కడప జిల్లా మైదుకూరు లో జరగనున్న ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఎస్పీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వెంకటేష్, జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం పరిశీలించారు. వారితో పాటు టీడీపీ నేతలు కుడా పాల్గోన్నారు.
Read:Amalapuram:కోనసీమ ను టూరిజం,టెంపులు తిరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం