సంక్షిప్త వార్తలు:04-11-2025

hit-and-run-case

సంక్షిప్త వార్తలు:04-11-2025:శివారు ప్రాంతంలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. అబ్దుల్లా పూర్ మెట్  కోహెడ  లో  హిట్ & రన్  ఘటనలో యువతి స్పాట్ డెత్ అయింది. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మృతురాలు స్పందన ఘట్కేసర్ లో ప్రైవేట్ కాలేజీలో బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బైక్ పై వెళ్తున్న  స్పందన (19) , సాయి అనే యువకుని స్కోడా కారు ఢీకొంది. ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.   యువకునికి తీవ్ర గాయాలు కావడంతో  హాస్పిటల్ కు తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం చేసి కారు ఏపీ 40 బీడీ 6669  తో డ్రైవర్ పరారయ్యాడు.

కోహెడ లో హిట్ అండ్ రన్ కేసు

రంగారెడ్డి
శివారు ప్రాంతంలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. అబ్దుల్లా పూర్ మెట్  కోహెడ  లో  హిట్ & రన్  ఘటనలో యువతి స్పాట్ డెత్ అయింది. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మృతురాలు స్పందన ఘట్కేసర్ లో ప్రైవేట్ కాలేజీలో బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బైక్ పై వెళ్తున్న  స్పందన (19) , సాయి అనే యువకుని స్కోడా కారు ఢీకొంది. ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.   యువకునికి తీవ్ర గాయాలు కావడంతో  హాస్పిటల్ కు తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం చేసి కారు ఏపీ 40 బీడీ 6669  తో డ్రైవర్ పరారయ్యాడు.

Read also:ఛాంపులాల్ జాతరలో పాల్గోన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా, చివ్వేంల... - Jagadish Reddy Guntakandla

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పులితండా, గుడితండాలో ఘనంగా ఛాంపులాల్ జాతర జరిగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జాతరలో పాల్గొని సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు. గిరిజన సోదరులు.మహిళలు  పెద్ద ఎత్తున హాజరై అయనకు  స్వాగతం పలికారు.

Read also:వరంగల్ రజతోత్సవ  వేడుకలకు పిలుపు

బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి – Drukpadam || దృక్పధం | Daily  Telugu News Update

సిద్ధం అవుతున్న నల్గొండ బిఆరెస్ శ్రేణులు..
నల్గోండ
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించింది అన్నారు నల్గొండ బిఆరెస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.ఈ నెల వరంగల్ లో జరగబోయే బిఆరెస్ రజతోత్సవ సభకు బిఆరెస్ శ్రేణులు సిద్ధం కావాలని మీడియా ముఖంగా పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.నల్గొండ లో ఇద్దరు మంత్రులున్నా అభివృద్ధి శూన్యమన్నారు.జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ కు ఏజెంట్ లా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు ధాన్యం కొనుగోళ్లలో సరైన ప్రణాళిక లేకుండా రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.చివరి గింజ కొనుగోలు చేసే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతామని హెచ్చరించారు.

Related posts

Leave a Comment