New Delhi: ఆర్టిఫిషియల్ హార్ట్ తో 100 రోజులు
New Delhi: ఆర్టిఫిషియల్ హార్ట్ తో 100 రోజులు:వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. కృత్రిమ గుండెతో ఓ వ్యక్తి ఏకంగా వంద రోజులు జీవించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుండె దాత కోసం ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియాకి చెందిన 40 ఏళ్ల రోగికి వైద్యులు కృత్రిమ టైటానియం గుండెను అమర్చారు. అయితే అతడు 100 రోజులు జీవించాడు. ఆర్టిఫిషియల్ హార్ట్ తో 100 రోజులు న్యూఢిల్లీ,...