AP Latest News : 30 తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు..
. 30 తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు.. విజయవాడ, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్) 2025-26 ఆర్థిక సంవత్సరానిక గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ...