Telugu states:నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు
Telugu states:నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు:తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్త జబ్బుల భయం పట్టుకుంది. ఓ వైపు గులియన్ బారే సిండ్రోమ్ భయాలు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్. అయితే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనషులకు సోకకపోయినా.. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవటం కలకలం రేపుతోంది. నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు ఏలూరు, ఫిబ్రవరి 18 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్త...