Amaravati:మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి సీఎం చంద్రబాబు
Amaravati:మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి సీఎం చంద్రబాబు:మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ఇందుకోసం ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఎలీప్, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఏపీ, ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం రాత్రి జరిగిన న్యూ జనరేషన్ టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు....