chicken virus:భయపెడుతున్నకోళ్ల వైరస్
chicken virus:భయపెడుతున్నకోళ్ల వైరస్:ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి కోళ్లు మృత్యువాత పడ్డాయి. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్ లో మొదలైన వైరస్ వ్యాప్తి..జనవరి 13 తర్వాత తీవ్రమైందని రైతులు అంటున్నారు. ఆరోగ్యంగా కనిపించిన గంటల వ్యవధిలోనే కోళ్లు మృతి చెందుతున్నాయని వాపోతున్నారు. భయపెడుతున్నకోళ్ల వైరస్ ఏలూరు, ఫిబ్రవరి 3 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి...