Vishakapatnam : మేధావులు ప్రవేశపెట్టిన బడ్జెట్
. మేధావులు ప్రవేశపెట్టిన బడ్జెట్ విశాఖపట్నం వైసిపి ప్రభుత్వం ఫ్యాక్ష నిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావులు బడ్జెట్ ప్రవేశ పెట్టిందని రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. బడ్జెట్ లో విశాఖ కు 12 నుంచి 14 వందల కోట్లు కేటాయించారని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ను...