Guntur:జీవీఎల్ గాయాబ్
జీవీఎల్ నరసింహారావు.. ఐదేళ్ల క్రితం వరకు ఆయనెవరో తెలియదు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేట్ అయి విశాఖలో తిష్టవేసి రాజకీయాలు చేస్తూ ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చేశారు. ప్రెస్మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇస్తూ తెగ హడావుడి చేసేవారు. జీవీఎల్ గాయాబ్.. గుంటూరు, జనవరి 23 జీవీఎల్ నరసింహారావు.. ఐదేళ్ల క్రితం వరకు ఆయనెవరో తెలియదు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేట్ అయి విశాఖలో తిష్టవేసి రాజకీయాలు చేస్తూ ఒక్కసారిగా...