Beijing:చైనా నుంచి మరో వైరస్
కొవిడ్-19 (కరోనా) ఎంత పెద్ద విపత్తు తెచ్చిందో ప్రపంచం మరచిపోలేదు. 2019లో చైనా కేంద్రంగా ప్రారంభమైన కరోనా వ్యాప్తి, తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే ప్రపంచంలోని మారుమూల, ఎడారి, సముద్రం ఇలా తేడా లేకుండా అంతటికీ వ్యాపించుకుంట వెళ్లింది. ఇది అంటు వ్యాధి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్ డౌన్ తప్పలేదు. చైనా నుంచి మరో వైరస్ బీజింగ్, జనవరి 4 కొవిడ్-19...