Manchu Manjoj : జనసేనలోకి మంచు మనోజ్
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మొదలైన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకోనుంది. తన ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్ ఉందని ఆరోపిస్తూ వస్తున్న మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. భార్య మౌనికతో కలిసి ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇవాళ శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని అంటున్నారు. -జనసేనలోకి మంచు మనోజ్…. కర్నూలు, డిసెంబర్ 17, (న్యూస్...