KBR Park Traffic : కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ చెక్
KBR Park Traffic : కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ చెక్ హైదరాబాద్, డిసెంబర్ 16, (న్యూస్ పల్స్) కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, కాంగ్రెస్ దిగ్గజ నేత జానారెడ్డి ఇళ్లకు ప్రభుత్వం మార్కింగ్ చేయడం చర్చనీయాంశమైంది.భాగ్యనగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్డు ఒకటి. ప్రముఖుల నివాసులు, నగరంలోని కీలక ప్రాంతాలన్నీ ఈ పార్కు...