Visakhapatnam : డోలీలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు
ఉత్తరంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని వందల గ్రామాలు ఉన్నాయి. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ప్రాణాలు దక్కాలంటే పదుల కిలోమీటర్లు డోలీల్లో ప్రయాణించాల్సిందే. ప్రజల జీవన ప్రమాణాల దృష్ట్యా అభివృద్ధిని అంచనా వేస్తారు. డోలీలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు విశాఖపట్టణం, డిసెంబర్ 23, ఉత్తారంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని...