Ginger | అల్లం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు | Eeroju news
అల్లం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు Ginger శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది. అల్లంలో కార్బోహైడ్రేట్లు (100 గ్రాములకు 18 గ్రాములు), ప్రోటీన్ (100 గ్రాములకు 2 గ్రాములు), విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో అల్లం వాడతారు. అల్లంలో చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. ఇది ఆహారంలో మసాలాగా మాత్రమే కాకుండా టీ, డికాక్షన్...