CM Chandra Babu | ఎమ్మెల్యేలకు బాబు మార్క్ క్లాస్…. | Eeroju news
ఎమ్మెల్యేలకు బాబు మార్క్ క్లాస్…. విజయవాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) CM Chandra Babu ఏపీలో మద్యం నూతన పాలసీ విధానాన్ని ప్రభుత్వం రేపటినుండి ప్రవేశపెడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే అందుకు సంబంధించి ఇప్పటికే నూతన విధాన ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను స్వీకరించి.. లాటరీ పద్ధతిని సైతం అన్ని జిల్లాలలో అధికారులు నిర్వహించారు. ఈ లాటరీ పద్ధతి కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించగా.. పలుచోట్ల...