Radish | ముల్లంగి తినడం వల్ల చాలా ప్రయోజనాలు | Asvi Health
ముల్లంగి తినడం వల్ల చాలా ప్రయోజనాలు Radish ముల్లంగి భారతదేశంలో చాలా ముఖ్యమైన కూరగాయ. దీన్ని ఎక్కువగా సలాడ్, పచ్చళ్లు, కూరల్లో ఉపయోగిస్తారు. ముల్లంగి చాలా రుచిగా ఉంటుంది. ఇది రుచికే కాదు ఆరోగ్యాని ముల్లంగి చాలా సులభమైన పంట. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా సాగు చేయబడుతోంది. ముల్లంగి వార్షిక మరియు ద్వైవార్షిక పంట. ఇందులో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం,...