Benefits of pomegranate fruit | దానిమ్మ పండు వల్ల కలిగే ప్రయోజనాలు | ASVI Health
దానిమ్మ పండు వల్ల కలిగే ప్రయోజనాలు Benefits of pomegranate fruit ASVI Health దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. అందుకే దానిమ్మ పండును తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానిమ్మలో కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.దానిమ్మలో ఉండే పాలీఫెనాల్స్ మీ గుండె మరియు రక్తనాళాలను...