AP Liquor Scheme |ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై అధ్యయనం
AP Liquor Scheme : ఆరు రాష్ట్రాల్లో మద్య విధానంపై అధ్యయనం గుంటూరు, సెప్టెంబర్ 13, (న్యూస్ పల్స్) ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. మరో పక్షం రోజుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఐదేళ్లుగా మందుబాబులు పడుతున్న బాధలకు చెక్ పడనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రులతో క్యాబినెట్ కమిటీని...