Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ
Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ విజయవాడ, డిసెంబర్ 2, (న్యూస్ పల్స్) ప్రస్తుతం ఏపీలో కాకినాడ పోర్టు ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కాకినాడ పర్యటన తర్వాత.. పోర్టు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి వేల కోట్ల రూపాయల దందా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పవన్ పోర్టుపై ఎందుకు ఫోకస్ పెట్టాలో మంత్రి నాదెండ్ల వివరించారు.ఉప ముఖ్యమంత్రి...