ఈ మొక్క ఒక అద్భుతమైన ఔషధం.. వాసనతో అనేక వ్యాధులు పరార్..! ప్రయోజనాలు తెలుసుకోండి..
ASVI Health
రోజ్మేరీ సువాసన కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. మీరు రోజ్మేరీ ఆయిల్, ఆకులను ఉపయోగించి ఆవిరిపట్టుకున్నా, లేదంటే, తరచూ వాటిని సువాసనను పీల్చడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు. రోజ్మేరీని డాక్టర్ సూచించినట్లు మాత్రమే ఉపయోగించాలి. రోజ్మేరీని తగిన పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. అతిగా వాడటం వల్ల స్కిన్ అలర్జీ, తలనొప్పి, కడుపునొప్పి వస్తుంది.
రోజ్మేరీ అనేది ఆయుర్వేద ఔషధం. ఇది అనేక రకాలైన మెడిసిన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రోజ్మేరీ కొమ్మలు,ఆకులు,పొడి, విత్తనాలు మార్కెట్లో ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. రోజ్మేరీ ఆకుల తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్, మలబద్దం, జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజ్మేరీ ఎంతో ఉపయోగపడుతుంది. రోజ్మేరీ చూడడానికి చిన్నగా ఉంటుంది. కానీ, ఇందులో బోలెడు ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రోజ్మెరీ ఆకులు ఒక ప్రత్యేకమైన, సువాసనగల రుచిని కలిగి ఉంటుంది. ఈ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. మీరు రోజ్మేరీ ఆయిల్, ఆకులను ఉపయోగించి ఆవిరిపట్టుకున్నా, లేదంటే, తరచూ వాటిని సువాసనను పీల్చడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు.
రోజ్మేరీని డాక్టర్ సూచించినట్లు మాత్రమే ఉపయోగించాలి. రోజ్మేరీని తగిన పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. అతిగా వాడటం వల్ల స్కిన్ అలర్జీ, తలనొప్పి, కడుపునొప్పి వస్తుంది.